కర్నూలు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)–బీఎల్‌సీ 2.0 కింద జిల్లాలో 3,629 ఇళ్లలో 75 శాతం నిర్మాణ పురోగతి నమోదైనట్లు హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు నగర పాలక సంస్థ 82 శాతంతో ముందంజలో ఉండగా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు, జియో ట్యాగింగ్, పరిపాలనా అనుమతులను వేగవంతం చేసి అర్హులందరికీ త్వరగా ఇళ్లు అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వార్తలు
పేదల సొంతింటి కలకు వేగం


