ADB: సాత్నాల మండలంలో 100 శాతం గిరిజన జనాభా కలిగిన గ్రామాలు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నందున ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 1/70, పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జివో 3ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
VIDEO: 'సాత్నాలన్ని ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి'


