జులై నెలలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుందని షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ నివేదిక వెల్లడించింది. అయితే, చమురు కోసం రష్యాపై ఆధారపడుతున్న భారత్.. LPG దిగుమతులకు మాత్రం అమెరికా వైపు మొగ్గుచూపుతోంది. జులైలో దిగుమతి చేసుకున్న 1.2 మిలియన్ టన్నుల LPGలో 73% US నుంచే కొనుగోలు చేసింది.
వార్తలు
చమురుకు రష్యా.. ఎల్‌పీజీకి అమెరికా!


