SRD: పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పాండుకు ఇవాళ మృతి పత్రం సమర్పించారు. జిల్లా ఛైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సిగాచీ ప్రమాదం జరిగి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని చెప్పారు. కార్యక్రమంలో నాయకురాలు లక్ష్మి పాల్గొన్నారు.
వార్తలు
సిగాచీ బాధితులకు న్యాయం చేయాలని వినతి


