MDK: ఆగస్టు 1 నుండి 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని, ఆరునెలల వరకు ఇవే సురక్షితమైన ఆహారమని చెప్పారు. దీనిపై ప్రజలకు ఆశా, అంగన్వాడీ సిబ్బంది అవగాహన పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, DWO హేమ భార్గవి, DMHO గణేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
తల్లిపాలే బలమైన భవిష్యత్తుకు పునాది: కలెక్టర్


