SRD: దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దళిత హక్కుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పాండుకు ఇవాళ వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళితులకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
వార్తలు
దళితుల సమస్యలు పరిష్కరించాలని వినతి


