కడప రైతు బజార్‌లో ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ప్రారంభించారు. బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందిస్తున్నామన్నారు.
వార్తలు
కడప రైతు బజార్‌లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ప్రారంభం


