సహజీవనం(లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తున్న మహిళలకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా సెక్షన్ 498A వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. సహజీవనం చేస్తున్న సమయంలో భాగస్వామి ద్వారా వేధింపులకు గురైతే, బాధితురాలు సెక్షన్ 498A కింద పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయవచ్చని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
వార్తలు
సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు


