హైదరాబాద్: 28°C
వార్తలు

నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

NLG: నకిరేకల్ పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం CMRF చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే 10:30కు కేతపల్లి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులు విచ్చేయాలని క్యాంపు కార్యాలయం తెలిపింది.