ASR: డుంబ్రిగుడ మండలం గుంటసీమలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 25 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో సీతయ్య తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో మూర్తి, పీడీవో గుణలక్ష్మి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్డబ్ల్యూఎస్-6, విద్యుత్-4, పంచాయతీరాజ్-5, రెవెన్యూ-3, గిరిజన సంక్షేమం-2, ఆరోగ్యశాఖ-1, విద్య-1, కో-ఆపరేటివ్-1, ఐసీడీఎస్-1, జీపీ-1 చొప్పున ఫిర్యాదులు అందాయన్నారు.
వార్తలు
పీజీఆర్ఎస్‌కు 25 ఫిర్యాదులు


