హైదరాబాద్: 28°C
వార్తలు

చర్చ లేకుండానే బిల్లు ఆమోదం.. సభ వాయిదా

సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుపై లోక్‌సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవల్ సభలో చర్చ ప్రారంభించగా.. విపక్ష సభ్యులు పదేపదే నినాదాలతో హోరెత్తించారు. కీలకమైన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ కోరినప్పటికీ వారు వినలేదు. విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్ ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.