సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా సీజేఐతో పాటు సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెరగనుంది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. న్యాయవ్యవస్థలో కీలక మార్పుల కోసం తీసుకొచ్చిన ఈ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.
వార్తలు
లోక్‌సభలో కీలక బిల్లుకు ఆమోదముద్ర


