అన్నమయ్య: నందలూరు మండలం నూకినేనిపల్లి పంచాయితీ బలిజపల్లి గ్రామం నందు సోమవారం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఉన్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు చమర్తి జగన్మోహన్ రాజు శ్రీనివాస రావు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.
వార్తలు
మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మృతి!


