కృష్ణా: జిల్లా నూతన జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్‌వో) కే. శ్రీధర్ రెడ్డి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ బాలాజీకి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవిన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారితో చర్చించారు.
వార్తలు
జిల్లా కలెక్టర్‌ను కలసిన డీఆర్‌వో!


