హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు

MDK: టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో మహిళా సంఘాల నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో IKP VOA ఆంజనేయులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు మహిళలు ఫిర్యాదు చేశారు. మహిళా సంఘాలకు తెలియకుండానే రుణాలు తీసుకున్నట్లు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.