హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 3%!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 3 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా జనవరి, జూలై నెలల్లో ఉద్యోగులకు కేంద్రం DA పెంచుతుంది. దీనిలో భాగంగా ఈసారి DA 3% పెరిగే ఛాస్సుందని  సమాచారం. దీంతో సెంట్రల్ ఉద్యోగులకు DA 60% నుంచి 63 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 8వ పే కమిషన్ సిఫార్సుల అమలు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.