ఖమ్మం వన్ టౌన్ పరిధిలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని ఖమ్మం వన్ టౌన్ సీపీఎం కార్యదర్శి షేక్ నాగుల మీరా అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్వో వెంకటలక్ష్మికి వన్ టౌన్ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు.
వార్తలు
'పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించండి'


