హైదరాబాద్: 28°C
వార్తలు

కడప KDCCBలో 63 ఉద్యోగాలు..

కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCCB)లో 63 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. IBPS కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేసి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.