హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్సిడీ బియ్యం పంపిణీని ప్రారంభించిన కొల్లు రవీంద్ర

AP: మచిలీపట్నంలో సబ్సిడీ బియ్యం పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా బీపీటీ సూపర్ ఫైన్ రూ.52, బీపీటీ రా రైస్ రూ.50కే విక్రయిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ కుట్రలు చేయడం, భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీ చేయడం సిగ్గుచేటన్నారు.