హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదాలను పరిష్కరించుకోవడానికే 'వన్ కే వాక్'

GNTR: మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జియావుద్దీన్ 'వన్ కే వాక్' ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఒక వారం పాటు మధ్యవర్తిత్వ అవగాహన క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా కోర్టు వెలుపల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.