హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ప్రధాని ఇంటికి పాదయాత్ర చేస్తా: కేజ్రీవాల్

ప్రధాని మోదీ ఇంటి వరకు రేపు పాదయాత్ర చేయనున్నట్లు ఆప్ అధినేత కేజ్రీవాల్ వెల్లడించారు. వంద మందితో కలిసి పాదయాత్రగా ప్రధాని ఇంటికి వెళ్లనున్నట్లు చెప్పారు. E20 పెట్రోల్‌పై మోదీకి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు కేంద్రం తలొగ్గిందని.. అందుకే ఇథనాల్ పెట్రోల్‌ను ప్రజలపై రుద్దాలని చూస్తోందని ఆరోపించారు.