బాపట్ల కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఇన్‌ఛార్జ్ డీఆర్‌వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్నతో కలిసి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల వినతులను స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను విని, వాటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
వార్తలు
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


