హైదరాబాద్: 28°C
వార్తలు

దళితులకు స్మశాన భూమి కేటాయించాలని వినతి

PLD: నరసరావుపేట (మం) కేతముక్కల అగ్రహారంలోని దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జీ. రామకృష్ణ నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. 400కు పైగా దళిత కుటుంబాలు స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నాయని, వెంటనే భూమి కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు.