సీజేపీ ఆందోళనలపై విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజేపీ నిర్వాహకులు రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్వాహకుల జవాబుదారీతనాన్ని పరిశీలించారని తెలిపారు. SMలో యువతీయువకులు దుర్భాషలాడుతూ వీడియోలు పెట్టారని.. అలాంటి వారిపై కేసులు పెట్టకుండా సామాజిక సేవ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వార్తలు
సీజేపీ నిరసనలు.. సుప్రీంలో పిటిషన్


