హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'వివాదంపై రాజకీయాలు తగదు'

SKLM: మహిళా ఎస్సై విధుల్లో ఉన్న సమయంలో జరిగిన ఘటనపై నమోదైన కేసులను రాజకీయ రంగు పులమడం సరికాదని టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారని చెప్పారు. ఎమ్మెల్యే రవికుమార్‌ పై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.