ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరుద్యోగ అభ్యర్థి గడ్డం వేణు కుమార్‌ను జనసేన రాష్ట్ర నాయకుడు గడల శ్రీనివాస్ పరామర్శించారు. నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోను విద్యార్ధలు మరణాలు ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేణుకు మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరారు.
వార్తలు
VIDEO: వేణు కుమార్‌ను పరామర్శించిన జనసేన నాయకులు


