రోడ్లపై పాదచారులు నడవటానికి వీలుగా సరైన మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పాదచారులు నడిచే మార్గం.. మోటార్ వాహనాలు ప్రయాణించే మార్గాలు విడివిడిగా ఉండాలని వెల్లడించింది. విడిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రదేశాల్లో రోడ్లకు, ప్రజలు నడిచే ప్రదేశానికి మధ్య తాడు అయినా కట్టాలని సూచించింది.
వార్తలు
పాదచారులు నడిచేందుకు దారివ్వండి: సుప్రీం


