హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'అర్హులందరికీ నూతన పెన్షన్లు ఇవ్వాలి'

SRPT: అర్హులందరికీ నూతన పెన్షన్లు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, గోదావరి జలలు ఇచ్చి పంటలను కాపాడాలని మాజీ ఎంపీపీ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తిలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి వితంతువులకు, ఒంటరి మహిళలకు, చనిపోయిన వికలాంగుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఇస్తామని చెబుతుందే తప్ప అధికారులకు ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.