హైదరాబాద్: 28°C
వార్తలు

"నిధుల లేమితో రైతు వేదికల నిర్వహణ కష్టాలు"

BHPL: జిల్లాలోని రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు ఉపయోగపడే రైతు వేదికలు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక్కో వేదిక నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.9 వేల చొప్పున విడుదల చేయాల్సిన నిధులు రెండేళ్లుగా అందకపోవడంతో వ్యవసాయ శాఖ నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. వెంటనే అధికారులు స్పందించి నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.