VZM: తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం బాడంగి మండలం రామచంద్రాపురంలో సూపర్‌వైజర్ వైవీ నాగమణి ఆధ్వర్యంలో తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లలకి తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టాలని అన్నారు. తల్లిపాలు ప్రోత్సహిద్దాం ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మిద్దాం అనే నినాదంతో తల్లులకు ఆవగాహన కల్పించారు.
వార్తలు
తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు


