హైదరాబాద్: 28°C
వార్తలు

కష్టాల కడలిలో 'కౌలు రైతులు’

VKB: జిల్లాలో కౌలు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో ప్రతి ఏటా సాగు చేసి నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం గతంలో 10,370మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య మూడింతలు పెరిగిందని రైతులు చెప్తున్నారు.