ప్రకాశం: గిద్దలూరు-నంద్యాల మార్గంలో నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. వంతెన వద్ద బస్సు, కారు ఢీకొన్నాయి. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు. కాసేపు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఏర్పడింది. కిలో మీటర్ల మేర బస్సులు, కారులు ఆగిపోయాయి. బస్సు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తుండగా.. కారు అటు నుంచి గిద్దలూరు వస్తో ఎదురుగా డికొన్నాయ
వార్తలు
VIDEO: నల్లమల ఘాట్‌లో యాక్సిడెంట్


