MBNR: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–2026)లో భాగంగా మండలాల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ సిద్ధమైంది. సంబంధిత అధికారులు పెండింగ్ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి, డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వార్తలు
మండలాల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల స్టేటస్ రిపోర్ట్


