VSP: భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైనా విశాఖలోనూ వాణిజ్య విమాన సర్వీసులు కొనసాగించాలని CPI జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దేశంలోని ఇతర నగరాల్లో రెండు విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని ఈ సందర్బంగా గుర్తుచేశారు.
వార్తలు
విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలి: CPI


