హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్జయిని మహంకాళి ఆలయం మూసివేత.. 2PMకి ఓపెన్

HYD: రంగం భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు కారణంగా ఉజ్జయిని మాత దర్శనాన్ని సుమారు 3 గంటల పాటు నిలిపివేశారు. దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు, చిన్నారులతో వచ్చిన పలువురు వెనుదిరిగినట్లు తెలుస్తోంది.