బీహార్ బకింపుర్ ఉప ఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత జన్‌సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 2,319 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. అలాగే గుజరాత్ మంజర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి, ఎంపీ దాటియా స్థానంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది.
వార్తలు
బీజేపీ అభ్యర్థిపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం


