SRD: సదాశివపేట(M) పెద్దాపూర్‌లో పలు వీధుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి కొద్ది రోజుల క్రితం బోర్లు వేశారు. కొద్దిపాటి నీరు వచ్చిన బోర్ బావుల్లో ఈరోజు సర్పంచ్ రంగని మనీషా బాలరాజ్, ఉప సర్పంచ్ సందీప్, పాలకసభ్యులు మోటర్లు బిగించి గ్రామ పెద్దలతో కలిసి పూజ చేసి ప్రారంభించగా, స్థానికులు నీటి సమస్య పరిష్కారం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
వార్తలు
VIDEO: నీటి సమస్యకు మోటర్లు బిగించిన పాలక సభ్యులు


