హైదరాబాద్: 28°C
వార్తలు

మ.2 గంటలకు లోక్‌సభ వాయిదా

వాయిదా అనంతరం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మరోసారి విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు.  ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభను స్పీకర్ కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం వైపు సభ్యులు దూసుకువచ్చి అయోధ్య చోరీ, విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.