కేరళంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే పాలక్కడ్ ప్రాంతంలో కొండచరియలు జారే క్రమంలో అక్కడ ఉన్న వారిపై ఒక్కసారిగా మట్టి దూసుకొచ్చింది. దీంతో పలువురు ఆ మట్టిలో కూరుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
విరిగిన కొండచరియలు.. పరుగులు తీసిన ప్రజలు


