హైదరాబాద్: 28°C
వార్తలు

కందూర్‌లో ప్రకాశ్ రెడ్డికి ఎమ్మెల్యే GMR నివాళి

MBNR: అడ్డాకల్ మండలం కందూర్ గ్రామానికి చెందిన మందడి ప్రకాశ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సోమవారం వారి భౌతిక దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.