NRPT: ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ముందు నిర్వహించారు. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. BJYM జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, కురుమూర్తి,విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.
వార్తలు
BJYM ఆధ్వర్యంలో ధర్నా


