వికారాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో డీలర్లలో ఒకింత ఆందోళన మొదలైంది. ఇప్పటికే రేషన్ షాపుల్లో పాత దొడ్డు బియ్యం నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
వార్తలు
రేషన్ షాపుల్లో పాత బియ్యం.. స్టాక్ చేసేందుకు అవస్థలు


