కర్ణాటకలోని డీకే ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. సాయంత్రం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీనిలో భాగంగా కొత్తగా 20 మందికి మంత్రులుగా సీఎం డీకే శివకుమార్ అవకాశం కల్పించారు. నరేంద్రస్వామి, శివరాజ్, రుద్రప్ప, నాగేంద్ర, బసవంతప్ప, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షత్, సంతోష్, మధు, పుట్టరంగ, అజయ్, రఘుమూర్తితో పాటు పలువురికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
వార్తలు
సాయంత్రం కర్ణాటక మంత్రివర్గ విస్తరణ


