జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్‌బాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మరుగుదొడ్డికి వెళ్లాలని కోరగా వాహనం ఆపినట్లు అధికారులు తెలిపారు. అదే అదనుగా పోలీసు వద్ద రైఫిల్‌ను లాక్కొని పరుగెత్తినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో చనిపోయినట్లు చెప్పారు.
వార్తలు
ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతం


