హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'

ELR: ఆగష్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని వేలేరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని ఏపీజీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కారం దారయ్య, పిట్టా ప్రసాద్ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఆదివాసీల సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని, ప్రకృతిని, అడవులను, నదులను దైవంగా భావించి పూజించే గొప్ప జీవన విధానం మనదాని కొనియాడారు.