లోక్‌సభలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభను అడ్డుకోవాలని ముందే నిర్ణయించుకుని వచ్చారా అంటూ విపక్ష సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని.. తమ స్థానాల్లో కూర్చుని ప్రశ్నోత్తరాలకు సహకరించాలని కోరారు. అయినా వినకపోవడంతో సభను వాయిదా వేశారు.
వార్తలు
విపక్ష సభ్యులపై స్పీకర్ అసహనం


