లోక్‌సభ వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డారు. ప్రారంభమైన కొద్దిసేపటికే సమావేశాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. విపక్షాల నిరసన నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
వార్తలు
మరోసారి లోక్‌సభ వాయిదా


