హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంటు వద్ద ఇండీ కూటమి ఎంపీల నిరసన

పార్లమెంటు మకర ద్వారం వద్ద ఇండీ కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అయోధ్య రామ మందిర విరాళాల చోరీని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంపై బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా, 11వ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.