ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణానికి ఆటంకం ఏర్పడడంతో పాటు రాకపోకలు, మంచినీటి పంపుల వద్దకు వెళ్లేందుకు దారి లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమణ తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
వార్తలు
VIDEO: తోటరావులపాడులో రహదారి స్థలం ఆక్రమణ


