హైదరాబాద్: 28°C
వార్తలు

నిషేధిత ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం వేయాలంటున్న ప్రజలు

WGL: గ్రేటర్ వరంగల్‌లో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గకపోవడంతో పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీలు, నాలాలను మూసివేసి వర్షపు నీటి పారుదలకు అంతరాయం కలిగిస్తున్నాయి. తనిఖీలు, జరిమానాల కంటే అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు